రుమైయాలో అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన సివిల్ డిఫెన్స్
- May 05, 2020
దోహా:రుమైయాహ్ ప్రాంతంలోని ఓ వేర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌లో ఈ వేర్ హౌస్ వున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్ డిఫెన్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదని ఈ ఘటనపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







