భారతీయులను తీసుకొచ్చేందుకు బయలుదేరిన నావికా దళం
- May 05, 2020
భారత్: భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో భాగంగా ఆపరేషన్ 'సముద్ర సేతు' ప్రారంభమైంది. నావికాదళానికి చెందిన నౌకలు జలాష్వా & మాగర్ ప్రస్తుతం మాల్దీవులోని మాలే నౌకాశ్రయంలో ఉన్నాయి.
దశ -1: మే 8 నుండి తరలింపు కార్యకలాపాలను ప్రారంభిస్తారు. తరలించిన ప్రవాసీయులను కొచ్చి, కేరళలో దింపి, రాష్ట్ర అధికారుల సంరక్షణకు అప్పగించటం జరుగుతుంది. ఈ ఆపరేషన్ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, ఆరోగ్యం, జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాగుతోందని వివరించిన భారత నావికాదళం.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







