భారతీయులను తీసుకొచ్చేందుకు బయలుదేరిన నావికా దళం

- May 05, 2020 , by Maagulf
భారతీయులను తీసుకొచ్చేందుకు బయలుదేరిన నావికా దళం

భారత్: భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో భాగంగా ఆపరేషన్ 'సముద్ర సేతు' ప్రారంభమైంది. నావికాదళానికి చెందిన నౌకలు జలాష్వా & మాగర్ ప్రస్తుతం మాల్దీవులోని మాలే నౌకాశ్రయంలో ఉన్నాయి. 

దశ -1: మే 8 నుండి తరలింపు కార్యకలాపాలను ప్రారంభిస్తారు. తరలించిన ప్రవాసీయులను కొచ్చి, కేరళలో దింపి, రాష్ట్ర అధికారుల సంరక్షణకు అప్పగించటం జరుగుతుంది. ఈ ఆపరేషన్ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, ఆరోగ్యం, జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాగుతోందని వివరించిన భారత నావికాదళం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com