హుక్కా విక్రయం: కాఫీ షాప్‌కి 9000 బహ్రెయినీ దినార్స్ జరీమానా
- May 08, 2020
మనామా:లో క్రిమినల్ కోర్టు, ఓ కాఫీ షాప్ ఓనర్‌కి 3000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. మేనేజర్‌కి 1000 బహ్రెయినీ దినార్స్, అలాగే కేఫ్‌కి 5000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధిస్తూ తరీఉ్పనిచ్చింది. ఈ కేఫ్‌లో హుక్కా విక్రయం జరిగినట్లు తేలడంతో న్యాయస్థానం ఈ జరీమానాలు ఖరారు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో హుక్కాని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. మరోపక్క, హోవ్‌ు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







