భారత్:గడిచిన 24 గంటల్లో 3 వేల 525 పాజిటివ్ కేసులు
- May 13, 2020
భారత దేశంలో కరోనాకు బ్రేకులు పడడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 3 వేల 525 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 122 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 74 వేల 281కి చేరుకున్నాయి.
ఇప్పటి వరకు 2 వేల 415 మంది మృతి చెందారు. 24 వేల 386 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 47 వేల 480 యాక్టిక్ కేసులు ఉన్నాయి. దేశంలో భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. ఆరాష్ట్రంలో వైరస్ బాధితులు 25 వేలకు చేరువయ్యారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







