అబుధాబి:ఎమిరాతీలకు, ప్రవాసీయులకు ఉచిత కరోనా టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం
- May 13, 2020
అబుధాబి:కరోనా వైరస్ కట్టడికి అబుధాబి అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేయనున్నారు. అబుధాబిలోని ఎమిరాతీలతో పాటు వారి ఇళ్లలో పని చేసే కార్మికులకు ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. దీంతో వచ్చే వారం నుంచి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రవాసీయులకు కూడా ఫ్రీ టెస్టులు చేయనున్నారు. అలాగే గర్భిణిలకు, 50 ఏళ్లు పైబడిన వారికి, కరోనా పాజిటివ్ వ్యక్తులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే...వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేసిన యూఏఈ ఇప్పటివరకు 13 లక్షల మందికి టెస్టులు నిర్వహించింది. అంటే ప్రతి పది మందిలో ఒక్కరికి పరీక్షలు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







