50 శాతం వేతనాల కోతపై మినిస్ట్రీ స్పష్టత
- May 13, 2020
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్‌కి ప్రైవేట్ సెక్టార్లో వేతనాల కోతకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వివరాలపై మినిస్ట్రీ స్పందించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఏర్పాటైన సుప్రీం కమిటీ, పలు సూచనల్ని కంపెనీలకు చేసిందనీ, అయితే ఇందులో వేతనాల కోతకు సంబంధించి ఇంత శాతం అని చెప్పలేదని పేర్కొంది. పెయిడ్ యాన్యువల్ లీవ్ సహా, వేతనాల కోతకు సంబంధించి ఎంప్లాయర్‌కి నెగోసియేషన్స్ కోసం అవకాశం కల్పిస్తున్నారు. మూడు నెలల కాలానికి పని గంటల తగ్గింపు, తదనుగుణంగా వేతనాల చెల్లింపు వంటి అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







