పుకార్ల‌ని ప్రచారం చేయొద్దు: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

- May 18, 2020 , by Maagulf
పుకార్ల‌ని ప్రచారం చేయొద్దు: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ - అసిర్‌ రీజియన్‌, క్వారంటీన్‌ నుంచి వెళ్ళిపోయేవారికి ఓ కిట్‌తోపాటు డబ్బుని పంచుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. మినిస్ట్రీ అసిర్‌ బ్రాంచ్‌ తాలూకు స్టిక్కర్‌ని వుంచిన కిట్‌, దాంతోపాటుగా డబ్బు పంచుతూ ఓ వ్యక్తి వున్న వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. కాగా, ఆ కిట్‌లో ఓ పువ్వు, శానిటైజర్‌, కేక్‌, చాక్లెట్స్‌తోపాటు కొన్ని బ్యాంక్‌ నోట్లు (500 సౌదీ రియాల్స్‌) వున్నట్లు వీడియోతో అర్థమవుతోంది. కాగా, ఈ తరహా ప్రచారాన్ని నమ్మవద్దని మినిస్ట్రీ సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com