పుకార్లని ప్రచారం చేయొద్దు: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 18, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - అసిర్ రీజియన్, క్వారంటీన్ నుంచి వెళ్ళిపోయేవారికి ఓ కిట్‌తోపాటు డబ్బుని పంచుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. మినిస్ట్రీ అసిర్ బ్రాంచ్ తాలూకు స్టిక్కర్‌ని వుంచిన కిట్, దాంతోపాటుగా డబ్బు పంచుతూ ఓ వ్యక్తి వున్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కాగా, ఆ కిట్‌లో ఓ పువ్వు, శానిటైజర్, కేక్, చాక్లెట్స్తోపాటు కొన్ని బ్యాంక్ నోట్లు (500 సౌదీ రియాల్స్) వున్నట్లు వీడియోతో అర్థమవుతోంది. కాగా, ఈ తరహా ప్రచారాన్ని నమ్మవద్దని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







