ఫామ్స్, ఛాలెట్స్‌ విజిటింగ్‌ కోసం కొత్త కర్‌ఫ్యూ పాస్‌

ఫామ్స్, ఛాలెట్స్‌ విజిటింగ్‌ కోసం కొత్త కర్‌ఫ్యూ పాస్‌

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఫామ్స్ మరియు ఛాలెట్స్‌ని సందర్శించే సిటిజన్స్‌కి కొత్త కర్‌ఫ్యూ పర్మిట్‌ పాస్‌లను జారీ చేయడం ప్రారంభించింది. వెబ్‌సైట్‌ ద్వారా ‘చేంజ్‌ ఆఫ్‌ రెసిడెన్స్‌ డ్యూరింగ్‌ కర్‌ఫ్యూ’ని రీజన్‌గా మార్చి,http://https://curfew.paci.gov.kw/వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే 4 గంటల పాటు ఫామ్స్, ఛాలెట్స్‌, ప్రైవేట్‌ ప్లేస్‌లు, ఇతర ప్రాంతాల్ని సందర్శించేందుకు వీలుగా పాస్‌లు లభ్యమవుతాయి. ఓ వ్యక్తికి ఒకసారి మాత్రమే ఇది లభిస్తుంది. కర్‌ఫ్యూ పర్మిట్స్‌ అప్లికేషన్‌ ద్వారా అటెండెన్స్‌ తప్పనిసరి.

Back to Top