ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్‌లకు ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు
- May 23, 2020అబుధాబి: అల్ దఫ్రా రీజియన్‌లో రూలర్ రిప్రెజెంటేటివ్ అయిన షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కీ అలాగే అబుధాబి క్రౌన్ ప్రిన్స్కీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షల్ని అందించారు షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు