రేపే ఈద్-ఉల్-ఫితర్
- May 23, 2020
సౌదీఅరేబియా:ఈద్-ఉల్-ఫితర్‌ను మే 24న జరపాలని సౌదీఅరేబియాలోని ముస్లిమ్ మతపెద్దలు నిర్ణయించారు. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ మే 23వతేదీనే ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు.శనివారం సాయంత్రం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
ఇక గల్ఫ్ దేశాల్లో..శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేయాలని సౌదీ అధికారులు నిర్ణయించారు. రమదాన్ మాసం ఉపవాసాలు ఈ పండుగతో ముగియనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా.. ఈద్ ప్రార్థనలతో పాటు పండుగ వేడుకలను ఇంటిలోనే ఉండి చేసుకోవాలని ముస్లిమ్ మతపెద్దలు సూచించారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







