ఏడుగురు వలసదారుల అరెస్ట్
- May 23, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఏడుగురు వలసదారుల్ని అరెస్ట్ చేసింది. కోవిడ్-19పై పోరు కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఏడుగురు వలసదారుల్ని విలాయత్ ఆఫ్ ఖురాయత్లో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విలాయత్ ఆఫ్ కురాయత్లో మరో ముగ్గురు వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







