ఫుడ్ సర్టిఫికెట్ ఫీజు చెల్లింపుకు కొత్త ఆన్‌లైన్ సర్వీస్
- June 01, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కొత్త ఆన్‌లైన్ సర్వీసుని ఫుడ్ సర్టిఫికెట్ ఫీజు చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చింది. https://www.moph.gov.qa వెబ్ సైట్ లోకి తొలుత ఎంటర్ అవ్వాల్సి వుంటుంది. పోర్ట్స్ హెల్త్ అండ్ ఫుడ్ కంట్రోల్ సెక్షన్‌లో ఈ ఆన్‌లైన్ సర్వీసు అందుబాటులో వుంటుంది. ఇ-పే ఫర్ ఫుడ్ సర్టిఫికెట్స్ సర్వీస్ పేరుతో దీన్ని పొందుపరుస్తున్నారు. ఫుడ్ ఇంపోర్టర్స్ మరియు కస్టమ్స్ క్లియరెన్స్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ ఫామ్ ని పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్‌ని ఎంచుకుని, ఇ-పేమెంట్ విధానం ద్వారా చెల్లింపులు జరిపితే, ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా సంబంధిత సమాచారం లభిస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







