'నక్షత్ర పోరాటం-2' ప్రారంభం
- June 02, 2020
సాగర్ సినిమా పతాకంపై ప్రముఖ దర్శకుడు సాగర్ స్వీయ దర్శకత్వంలో సుమన్, భానుచందర్, జె.బాబు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం " నక్షత్ర పోరాటం-2" ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయం.అక్రమాలపై పోరాడే నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ. సుమన్,బాను చందర్,జె.బాబు హీరోలుగా ఈ సినిమా కు పూర్తి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రానికి కోటి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రభుత్వ పర్మిషన్స్ తో 'కరోనా వైరస్ కి సంబంధించిన జాగర్తలు తీసుకుని త్వరలోనే. షూటింగ్ మొదలుపెడతామని..ఆంధ్రప్రదేశ్. కేరళ లలో షూటింగ్ ఉంటుందని దర్శకుడు సాగర్ తెలిపారు.. 'వస్తున్నా' చిత్రం తో హీరోగా పరిచయమయిన జె.బాబు మాట్లాడుతూ..ఎంతో మంది ప్రముఖ హీరోలకు దర్శకత్వం వహించిన సాగర్ దర్శకత్వంలో నటించటం నా అదృష్టం.. సుమన్.భానుచందర్ ఇద్దరు దిగ్గజ హీరోలతో నటించే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు..ఇంకా ఈ చిత్రం లో ఆమని,కోట శ్రీనివాసరావు, నాజర్,బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి.
పాటలు:చంద్రబోస్. ఫైట్స్: రామ్ లక్ష్మణ్. కెమెరా: మురళి కృష్ణ. ఎడిటర్: వి. నాగిరెడ్డి.
కథ.స్క్రీన్ ప్లే. దర్సకత్వం,నిర్మాత:సాగర్
తాజా వార్తలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!







