శౌర్య చిత్రం ఆడియో విడుదల...
- January 31, 2016
మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శౌర్య. వేద.కె స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిసీడీని దర్శకులు బి.గోపాల్, ఎన్.శంకర్లకు అందించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు సతీమణి నిర్మల, మనోజ్ సతీమణి ప్రణతి, శ్రీవాస్, దశరథ్, శివకుమార్, రెజీనా, బ్రహ్మానందం, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







