800కి పైగా రిజిస్టర్ అయిన వర్క్ పర్మిట్ రిక్వెస్ట్లు
- June 15, 2020
మస్కట్: మే నెలలో 850కి పైగా కొత్త వర్క్ పర్మిట్ రిక్వెస్ట్లు రిజిస్టర్ అయినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మొత్తం 853 వర్క్ పర్మిట్ రిక్వెస్ట్లు రిజిస్టర్ అయ్యాయని మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో 447 కమర్షియల్ పర్మిట్స్ (కంపెనీలు మరియు బిజినెస్లు) కాగా, మరో 415 ప్రైవేట్ పర్మిట్స్ కోసం రిక్వెస్ట్లుగా మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







