దుబాయ్:వైటల్ సెక్టార్ స్టాఫ్‌కి బోనస్
- June 15, 2020
దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మంత్రులతో వర్చువల్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వైటల్ సెక్టార్స్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దరిమిలా, పలు అంశాలపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. డిజిటల్ పేమెంట్స్ కోసం యూనియన్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నట్లు క్యాబినెట్ మీటింగ్‌లో ఆయన ప్రకటించారు. ఎమర్జన్సీ సమయంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసిన ఆయా రంగాలకు చెందినవారికి బోనస్‌లు ఇచ్చేందుకూ క్యాబినెట్ తీర్మానించింది. ఎమిరాతీలు అలాగే రెసిడెంట్స్ కోసం ఆయా విభాగాలు చాలా కష్టపడ్డాయనీ, ప్రతి ఒక్కరి కష్టం వల్లే సంక్షోభం నుంచి బయటపడగలిగామని షేక్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







