కోవిడ్ 19: టాటూ ఆర్టిస్ట్ అరెస్ట్
- June 15, 2020
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, 23 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. నిందితుడు టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అతనికి లైసెన్స్ లేదని మినిస్ట్రీ పేర్కొంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







