పుణెకు చెందిన విద్యార్థులు సముద్రంలో మునిగిపోయారు
- February 01, 2016
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం వెళ్లిన పుణెకు చెందిన విద్యార్థులు సముద్రంలో మునిగిపోయారు. ముంబైలోని మురద్ బీచ్‌కు వెళ్లిన విద్యార్థులు సముద్రం ఒడ్డున ఆడుకుంటుండగా మృత్యువు అలలరూపంలో వచ్చి వారి ప్రాణాలు తోడేశాయి.ఈ ఘటనలో మొత్తం 13మంది విద్యార్థులు మృతి చెందారు. వీరిలో 10మంది బాలురు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కాగా, విహార యాత్రకు మొత్తం 130మంది విద్యార్థులు పుణె నుంచి ఇక్కడికి వచ్చారు.సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు.కొందరు విద్యార్థులను స్థానికులు కాపాడినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







