'లజ్జ'. చిత్ర ఆడియో విడుదల
- February 01, 2016
'1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం' చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ పతాకంపై నిర్మించిన చిత్రం 'లజ్జ'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకను ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. వరుణ్, మధుమిత ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. సుక్కు సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







