కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా అంగీకారం

- February 01, 2016 , by Maagulf
కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా అంగీకారం

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ జడ్‌టీఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో స్మార్ట్‌ సిటీ ల్యాబ్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుకు సంస్థ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com