ప్రజల కోసం పోరాడతా కులం కోసం కాదు : పవన్
- February 01, 2016తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన ఘటన చాలా బాధ కలిగించిందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. 'రైలు తగలబెట్టడం వంటి ఘటనలు చూసి బాధ అనిపించింది. నిన్న ఉదయమే కేరళ వెళ్లాను, షూటింగ్ సగంలో ఆపి వచ్చేశాను. శాంతియుతంగా ఉంటేనే ఉద్యమం విజయవంతం అవుతుంది. ఏ సమస్య అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదు. కానీ శాంతియుతంగా ఉండాలి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉంటాయి గానీ శాంతియుతంగా ఉంటాయి. అయితే నిన్న జరిగిన ఘటన ప్రణాళిక ప్రకారం జరిగింది. దీని వెనుక సంఘ విద్రోహకశక్తులు ఉండి ఉంటారు.అని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







