షార్జా లో తెరుచుకోనున్న సినిమాలు, పార్కులు,...
- June 21, 2020
షార్జా: షార్జా ఇప్పటికే గత వారం 30 శాతం సామర్థ్యంతో కార్యాలయాలను ప్రారంభించింది. అయితే జూన్ 24 నుంచి 50 శాతం సామర్థ్యంతో వివిధ రంగాలను ప్రారంభించాలని షార్జా ప్రకటించింది. అవి..సినిమా థియేటర్లు, ప్రైవేట్ బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్ మరియు పార్కులు. క్రౌన్ ప్రిన్స్ మరియు షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి ఆదేశాలను అనుసరించి, షార్జా లోని ఆర్థిక మరియు పర్యాటక రంగాలను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







