నమ్మకమైన పోలీస్: ఖతార్ ఘనత
- February 02, 2016
అరబ్ రీజియన్‌లో ఖతార్ తొలి స్థానం సంపాదించుకుంది పోలీస్ విభాగానికి సంబంధించి. నమ్కమైన పోలీసు వ్యవస్థ కేటగిరీలో ఈ ఘనతను ఖతార్ దక్కించుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2015-2016 గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఖతార్‌కి మూడో స్థానం దక్కింది. ఫిజికల్ సెక్యూరిటీ విభాగంలో ఖతార్‌కి నాలుగో స్థానం దక్కింది. యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, సింగపూర్, ఆస్ట్రేలియా మరియు హాంగ్ కాంగ్ వంటి దేశాలకన్నా ఖతార్ ముందుంది. సమాజంలోని వివిధ విభాగాల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ మేరకు సర్వే నిర్వహిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు పోలీసు వ్యవస్థ నుంచి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ఘనత దక్కింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







