ఒమన్:1,318 కొత్త కేసులు, 3 మరణాలు
- June 23, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కొత్తగా 1,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మొత్తం 853 మంది ఒమనీయులు, 465 రెసిడెంట్స్ కరోనా బారిన పడ్డారు తాజాగా. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో 3,940 పరీక్షలు నిర్వహించారు. మొత్తం మరణాల సంఖ్య 140గా వుంది. 871 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. ఇప్పటిదాకా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,279గా వుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







