అల్లరి నరేష్ బర్త్‌డేకి విడుదల కానున్న 'నాంది' ఎఫ్ఐఆర్!
- June 27, 2020
హీరో అల్లరి నరేష్ త్వరలో 'నాంది' అనే విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది.
జూన్ 30 అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా 'నాంది ఎఫ్ఐఆర్' (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు .
'నాంది' ఎనౌన్స్మెంట్ పోస్టర్లో, ఆందోళన నిండిన ముఖంతో జైలులో నగ్నంగా కూర్చొని ఉన్న అల్లరి నరేష్‌ను మనం చూశాం. ఆ పోస్టర్ చూస్తేనే ఇప్పటివరకూ చేయని ఒక అసాధారణ పాత్రను ఆయన చేస్తున్నాడని అర్థమైపోయింది.
తారాగణం:
అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని.
సాంకేతిక వర్గం:
కథ: తూమ్ వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: సిద్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా
నిర్మాత: సతీష్ వేగేశ్న
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







