గవర్నమెంట్ ఏజెన్సీస్‌లో హ్యామన్ రైట్స్ ఉల్లంఘనపై నిఘా
- June 27, 2020
జెడ్డా: హ్యామన్ రైట్స్ ఉల్లఘనలపై గవర్నమెంట్ ఏజెన్సీస్‌కి చెందిన లీగల్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్‌గా మానిటర్ చేయాల్సి వుంటుంది. కాగా, హ్యామన్ రైట్స్ కమిషన్ అధికారాల్ని మరింత పెంచేలా హయ్యర్ అథారిటీస్ ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా హ్యామన్ రైట్స్ ఉల్లంఘన జరిగితే వెంటనే సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్స్ తక్షణం స్పందించి, సరైన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. హ్యామన్ రైట్స్‌కి సంబంధించి నిబంధనలు అమలవుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు ఆయా విభాగాలు మానిటర్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







