ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చిన్నారి మృతదేహం

- June 27, 2020 , by Maagulf
ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చిన్నారి మృతదేహం

కువైట్‌ సిటీ: ఓ కువైటీ సిటిజన్‌, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చిన్నారి మృతదేహన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. అల్‌ సబైయా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకోవడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు, ఆ చిన్నారిని ప్రీమెచ్యూర్‌ బేబీగా అభివర్ణించారు. బాధ్యులపై కరిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com