ట్రాఫిక్, పాస్‌పోర్ట్, రెసిడెన్స్, సివిల్ స్టేటస్ సేవల పునరుద్ధరణ
- July 04, 2020
మస్కట్: అల్ అతైబియా మరియు అల్ హమ్రా పోలీస్ సెంటర్స్‌లో ట్రాఫిక్, పాస్పోర్ట్స్, రెసిడెన్స్ మరియు సివిల్ స్టేటస్ సేవల పునరుద్ధరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పౌరులు, రెసిడెంట్స్ ఈ సేవల్ని వినియోగించుకోవాలని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మస్కట్ గవర్నరేట్‌లోని అల్ అతైబియా పోలీస్ సెంటర్ అలాగే అల్ దఖ్లియా గవర్నరేట్‌లోని అల్ హమ్రా పోలీస్ సెంటర్లో ఈ సర్వీసులు జులై 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







