విమానాల పునరుద్ధరణపై పిఎసిఎ రివ్యూ
- July 09, 2020
మస్కట్: నేషనల్ కమిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అండ్ ఫెసిలిటేషన్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ), ఓ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ ఆపరేషన్స్‌ని తిరిగి సాధారణ స్థాయికి ఎలా తీసుకురావాలన్నదానిపై చర్చ జరిగింది. సుప్రీం కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయిలో సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







