105 కరప్షన్ కేసుల విచారణ
- July 09, 2020
రియాద్: సౌదీ కంట్రోల్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా), 105 కరప్షన్ కేసుల్ని హెల్త్, ఇంటీరియర్, పవర్ మరియు ఎడ్యుకేషన్ సెక్టార్‌లో విచారణ షురూ చేసింది. ఫ్రాడ్, బ్రైబరీ మరియు ఫైనాన్షియల్ మరియు ప్రొఫెషనల్ కరెప్షన్‌కి సంబంధించిన కేసులుగా వీటిని పేర్కొంటున్నారు. కాగా, వీటిల్లో ఓ కేసుకు సంబంధించి ముగ్గురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 604,570 డాలర్ల బ్రైబ్ ఈ కేసులో నడిచినట్లు తెలుస్తోంది. సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీలో నిందితులు పనిచేశారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించి ఓ డాక్టర్‌ని క్వారంటైన్ ఫెసిలిటీలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. మరో కేసులో బ్రిగేడియర్ జనరల్‌ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు