గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి రుహనీ శర్మ
- July 11, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హిట్ సినిమా దర్శకుడు కోలన్ శైలేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు హిమాచల్ ప్రదేశ్ లో మొక్కలు నాటిన హీట్ సినిమా హీరోయిన్ రుహనీ శర్మ
తను మొక్కలు నాటిన విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి నన్ను భాగస్వామ్యం చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఈ చాలెంజ్ ను స్వీకరించి తన మిత్రులు, అభిమానులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







