కువైట్:రెంట్ చెల్లించని వారిపై 125 కేసుల నమోదు
- July 13, 2020
కువైట్ సిటీ:కోర్ట్, రీ-ఓపెనింగ్ అనంతరం 416 కొత్త కేసుల్ని రిసీవ్ చేసుకుంది. వీటిల్లో 125 కేసులు రెంట్ చెల్లించని టెనెంట్స్కి సంబంధించినవి. కరోనా వైరస్ నేపథ్యంలో వీరంతా ఇంటి అద్దెలు చెల్లించలేకపోయినట్లు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అపాయింట్మెంట్స్ దొరుకుతుండడంతో కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యిందనీ, ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యేందుకు ఆస్కారం వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది టెనెంట్స్ ఆర్థిక ఇబ్బందులతో అద్దెలు చెల్లించలేకపోయారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







