ఫ్లీట్ రివ్యూను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- February 04, 2016
నగరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రారరభించారు. ఈ సందర్భంగా విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఐఎఫ్ఆర్ గ్రామం రూపకల్పన జరిగింది. నేవీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పవరకు వచ్చిన మార్పులపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా విశాఖ సర్వాంగసుందరంగా ముస్తాబు అయింది. విద్యుత్ కాంతులతో సాగర తీరం కళకళలాడుతోంది. అంతకుముందు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు ఆర్మీ చీఫ్ ధోవన్, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి తదితరులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







