విదేశీ ప్రయాణికులు క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి
- July 22, 2020
న్యూ ఢిల్లీ:వందేభారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విమాణాల ద్వారా తీసుకొని వస్తున్న ప్రయాణికులను 7 రోజుల పెయిడ్ క్వారంటైన్ కు తరలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు వారంరోజులు సంస్థాగత పెయిడ్ క్వారంటైన్, మరో వారం రోజులు హోం క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ కు అంగీకరిస్తేనే వందేభారత్ మిషన్, రాయబార కార్యాలయాల్లో విమాన ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులకు అధికారులు పరీక్షలు జరిపిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







