కుటుంబ సభ్యుల మధ్య ‘22’ హీరో రూపేష్ కుమార్ చౌదరి బర్త్ డే సెలెబ్రేషన్స్
- August 03, 2020_1596461375.jpg)
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘22’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న యంగ్ హీరో రూపేష్ కుమార్ చౌదరి పుట్టిన రోజు ఆగస్ట్ 2. ఈ సందర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?