విశాఖ లో మారిటైమ్ హెరిటేజ్ ఈ-పుస్తకాన్ని ఆవిష్కరించిన మోది
- February 07, 2016
విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శనలో మారిటైమ్ హెరిటేజ్ ఈ-పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. నౌకదళ ప్రదర్శనను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. విన్యాసాల గురించి నౌకదళ కమాండర్ ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా నౌకదళ విన్యాసాలు అబ్బురపరిచాయి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







