ఆసిస్ లో భారత్ మహిళల జట్టు ఘన విజయం
- February 07, 2016
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ మహిళల జట్టును కెప్టెన్ మిథాలీరాజ్ (89: 113 బంతుల్లో 12×4) సమయోచిత అర్ధ శతకంతో గెలిపించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ జట్టులో ఫెర్రీ (50: 92 బంతుల్లో 3×4), అలెక్స్ బ్లాక్వెల్ (60: 64 బంతుల్లో 7×4) అర్ధ శతకాలతో రాణించారు. భారత్ బౌలర్లలో శిఖా ఫాండే (3/50), రాజేశ్వరి (2/41), జులాన్ గోసామి (1/33) ఆస్ట్రేలియాను బౌలింగ్‌తో కట్టడి చేయగలిగారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







