కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని : కేసీఆర్
- February 07, 2016
కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. కృష్ణా పుష్కరాలపై ఆదివారం ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. కృష్ణా పుష్కరాలు తెలంగాణలో రెండు జిల్లాల్లోనే జరుగుతుండటంతో 50 పుష్కర ఘాట్లను నిర్మించాలన్నారు. కృష్ణా నది వరకు వెళ్లేందుకు రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







