హెర్బల్ స్ర్పౌట్స్ కర్రీ
- February 08, 2016
కావలసిన పదార్థాలు: మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను నానబెట్టి మొలకలు చేయాలి. పచ్చిమిర్చి, టమోట, ఉల్లిపాయ, వెల్లుల్లి, మెంతికూర, ఉప్పు, తులసి ఆకులు, పసుపును సరిగ్గా ఉపయోగించాలి.
తయారీ విధానం :
మొక్కలు వచ్చిన పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టిలి. తర్వాత పచ్చిమిర్చి, టమోట, ఉల్లిపాయ, మెంతికూర, ఉప్పు, నీళ్లు పోసి పది నిమిషాలు ఉడకబెట్టి పేస్ట్ చేయాలి. తర్వాత పోపు వేసి అందులో తులసి ఆకులు, ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మొలకలను ఆ పేస్టులో వేసి కలపాలి. దీంతో హెర్బల్ స్ర్పౌట్స్ కర్రీ రెడీ అయినట్టే. ఇది చపాతీ, పూరీల్లోకి భలే బావుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







