స్పీడ్ రాడార్ టాంపరింగ్ ముగ్గురు సౌదీల అరెస్ట్
- August 31, 2020
రియాద్:మక్కా పోలీస్, ముగ్గురు సౌదీల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. స్పీడ్ రాడార్‌ని టాంపరింగ్ చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మక్కాలోని తర్బాహ్ అల్ ఖర్మా రోడ్డులోగల స్పీడ్ రాడార్‌పై నిందితులు టాంపరింగ్కి పాల్పడ్డారు. నిందితులకి రిమాండ్ విధించారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగిందని మేజర్ మొహమ్మద్ అల్ ఘామ్ది చెప్పారు. గవర్నమెంటల్ అడ్మినిస్ట్రేషన్ - క్రిమినల్ టాంపరింగ్ మరియు అబ్స్ట్రక్షన్ చార్జెస్‌ని నిందితులపై నమోదు చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు