గత ఐదేళ్లలో 10 లక్షల వర్క్ పర్మిట్ల జారీ
- September 01, 2020
కువైట్: గత ఐదేళ్ల కాలంలో కువైట్ ప్రభుత్వం 10 లక్షల వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు ఆ దేశ సాంఘిక వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు 2015లో 2,52,370 మందికి వర్క్ పర్మిట్లు జారీ చేయగా..2016లో 2,61,550 మందికి వర్క్ పర్మిట్లు జారీ చేశారు. ఆ తర్వాత ఏడాదిలో 2,92,948 మందికి వర్క్ పర్మిట్లు ఇచ్చారు. ఇక 2018లో మాత్రం వర్క్ పర్మిట్ల జారీలో క్షీణత కనిపించింది. 1,35,310 మందికి వర్క్ పర్మిట్లు జారీ అయ్యాయి. అంటే 2018తో పోల్చుకుంటే దాదాపుగా సగానికి తగ్గింది. ఇక 2019లో కేవలం 1,25,129 మందికి మాత్రమే వర్క్ పర్మిట్లు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు