ఒమన్‌లో కొత్తగా 256 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 03, 2020 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 256 కరోనా పాజిటివ్‌ కేసులు

ఒమాన్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 266 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 86,380కి చేరుకుంది. వీటిల్లో 81828 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలనీ, మాస్క్‌ ధరించాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి అనవసరంగా బయటకు రావొద్దని సూచిస్తున్నారు అధికారులు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com