ఏపీలో కొత్తగా 10,776 కరోనా పాజిటివ్ కేసులు
- September 04, 2020
అమరావతి:ఏపీ లో శుక్రవారం కొత్తగా 10,776 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,919 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,776 మందికి పాజిటివ్‌గా నిర్థారణయింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 4,76,506కు పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 12,334 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,70,163కు చేరింది.
కరోనాతో కొత్తగా 76 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4276గా ఉంది. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 39,65,694 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 12.02 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







