అబుధాబి వెళ్లాలనుకునే వారికి ఊరట..కోవిడ్ 19 టెస్ట్ నిబంధనలు సులభతరం
- September 05, 2020
అబుధాబి:ఇతర ప్రాంతాల నుంచి రాజధాని అబుధాబికి వెళ్లాలనుకునే వారికి నింబధనలను మరింత సులభతరం చేశారు అధికారులు. కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల విషయంలో నిబంధనలను కొద్దిమేర సడలించారు. ఇక నుంచి అబుధాబి వెళ్లే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టుగానీ, డీపీఐ టెస్ట్ లలో ఏదో ఒక రిపోర్ట్ ను అధికారులకు చూపిస్తే చాలు. అయితే అబుధాబి చేరుకునే 48 గంటలలోపు చేయించుకున్న నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. శనివారం(సెప్టెంబర్ 5) నుంచి ఈ సడలింపు నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇదిలాఉంటే అబుధాబిలో వరుసగా ఆరు రోజులు అంతకు మించి ఉంటే మాత్రం ఆరో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







