మస్కట్:ఇబ్రీ విలాయత్ లో నీట మునిగిన ఒమన్ వ్యక్తి
- September 04, 2020
మస్కట్:ఇబ్రీ విలాయత్ పరిధిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నిటీలో మునిగిపోయాడు. వాది అల్-అజమ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అల్ ధహిరా పరిధిలోని సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. నీటిలో మునిగిన వ్యక్తి ఒమన్ కు చెందిన పౌరుడని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించటానికి ఈతకు వెళ్లే పౌరులు, ప్రవాసీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనధికార ప్రదేశాల్లోని జలాశయాల్లో ఎవరూ ఈతకు వెళ్లొద్దని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







