కోవిడ్ 19తో సౌదీ లో 4 వేలు దాటిన మరణాలు
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. వైరస్ బారిన పడి మరో 33 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా మృతుల సంఖ్య 4,015కి చేరింది. మరోవైపు సౌదీ వ్యాప్తంగా కొత్తగా 822 మందికి వైరస్ సోకింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు జెడ్డాలో 48, మక్కాలో 48, దమ్మమ్ 45, రియాద్ 41, మదీనాలో 40 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. లేటెస్ట్ గా మరో 1,099 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,95,063 మందికి చేరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







