ఇమ్మోరల్ యాక్ట్స్: నలుగురు వలసదారుల అరెస్ట్
- September 10, 2020
మస్కట్: నలుగురు వలసదారులు, ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడుతున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఓ మహిళ కూడా వున్నారు. నిందితులంతా ఆసియా జాతీయులుగా గుర్తించారు. పబ్లిక్ మోరల్స్‌కి విరుద్ధంగా నిందితులు వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రాపర్టీ ఓనర్స్ ఈ తరహా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. కాగా, అల్ బురైమీ పోలీస్, ఓ వ్యక్తి సైబర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించి ఓ బాలికపై అభ్యంతకరమైన ప్రవర్తనకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







