జొన్న లడ్డు
- February 10, 2016
కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి - అరకప్పు, యాలకులు - 3, గోరువెచ్చని పాలు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: చిన్నమంటపై జొన్నపిండిని నెయ్యిలో దోరగా వేగించి పూర్తిగా చల్లారనివ్వాలి. పంచదారలో పొట్టు తీసిన యాలకులు వేసి మెత్తగా గ్రైండు చేయాలి. జొన్నపిండి, పంచదార బాగా కలిపి గోరువెచ్చని పాలు చల్లి వెంటవెంటనే లడ్డూలను చుట్టాలి. రుచిలో శనగపిండి లడ్డూలకు ఏమాత్రం తీసిపోవు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







